నవీనము

29, జనవరి 2016, శుక్రవారం

ఒక సారి బుడుగు సందు చివర షాప్ కి వెళ్ళాడు..



ఒక సారి బుడుగు సందు చివర షాప్ కి వెళ్ళాడు..

బుడుగు: బాబాయ్, మీ షాప్ లో ' సోప్ ' ఉందా?

షాపతను: ఉందిరా..


బుడుగు: దాంతో కడిగితే, ఒంటి మీద క్రిములన్నీ పోతాయా?

షాపతను: ఆ! మహ చక్కగా....

బుడుగు; సరే, అయితే, ఆ సోప్ తో చేతులు కడుక్కుని, ఒక కిలో గోధుమ పిండి ఇవ్వు..

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy