నవీనము

29, జనవరి 2016, శుక్రవారం

ఒరిజినల్ని , జిరాక్స్ ని పక్కపక్కనే





సుబ్బి గాడు : హయ్ రా
అబ్బి గాడు ; హాయ్ రా
సుబ్బి గాడు : ఎమిటి బిజి గా ఉన్నట్టు ఉన్నావ్
అబ్బి గాడు : ఎకనామిక్స్ పేపర్ ని జిరాక్స్ తీయించాను
సుబ్బి గాడు : ఒరిజినల్ని , జిరాక్స్ ని పక్కపక్కనే పెట్టి ఎమి చూస్తున్నావ్ రా
.
.
.
.
.
.
అబ్బి గాడు : spelling mistakes ఎమనా ఉన్నయేమొ అని

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy