భూమి మీద నివసించే
జంతువులూ, పిల్లల్ని కంటాయి!!
అలాగే, గాలిలో ఎగిరే పక్షులు గుడ్లు
పెడతాయి...
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న !!
....గాలిలో నే ఎగుర్తుంది కానీ పిల్లల్ని
పెడుతుంది ...ఎవరో చెప్పుకోండి ??!"
అని అడిగింది "లావణ్యా మిస్"
ఎవరూ మాట్లాడ లేదు
ఎవరూ చెప్పలేక పోయారు!!
"ఉరేయ్! పిడుగూ!!! నువ్వు
చెప్పరా!'' అంది ''లావణ్యా మిస్"
"ఏర్ హోస్టెస్ !!" అన్నాడు,
తడుముకోకుండా "పిడుగు"!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి