నవీనము

23, జనవరి 2016, శనివారం

చలి కాలం కదా



అమ్మాయి: నువ్వేం చేస్తుంటావ్ ?

అబ్బాయి : HINDUSTHAN TIMES లో జాబు చేస్తుండేవాడిని మానేశా.

అమ్మాయి : ఎందుకు HINDUSTHAN TIMES అంటే మంచి కంపెని కదా మరెందుకు మానేశావ్? అబ్బాయి : అదా! చలి కాలం కదా రోజు పొద్దున్నే లేచి పేపర్ వేయాలంటే ఇబ్బందిగా వుంది

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy