నవీనము

24, జనవరి 2016, ఆదివారం

శ్రీహరి పాదపద్మాలను సేవిస్తే చాలు



దానవ దైత్య భుజంగమ
మానవ గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు చరణకమల
ధ్యానంబున నెవ్వఁడయిన ధన్యత నొందున్.
 
 
 

భావము:

శ్రీహరి పాదపద్మాలను సేవిస్తే చాలు, దానవులు, దైత్యులు, సర్పరాజులు, మానవులు, గంధర్వులు, దేవతలు ఎవరైనా సరే, పుణ్యాత్ములు అవుతారు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy