హరినామ స్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి
సురుచి భ్ర్రాజితమైన మానస సరః స్పూర్తిన్ వెలుంగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచత్రార్డ్డాన్వితంబయ్యు శ్రీ
కరమైయుండ దయోగ్యదుర్మలినవత్కాకోలగర్తా కృతిన్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి