శా. ఏ వేదంబు పఠించె లూత? భుజగం
బే శాస్త్రముల్ సూచెఁదా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చుదువులయ్యా? కావు; నీ పాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి