వెంగళపా Flipkart కు పోను చేస్తాడు
వెంగళప్పా : flip kart ఆ అండి
flip kart : అవును అండి
వెం : మా ఆవిడకి డెలెవరీ అయ్యింధి అండి
flip kart : ( చిరాకుగా) హా ఐతె
వెం: బాబు పుట్టాడు , అచ్చం నాలానే ఉన్నాడు
flip kart: ( కోపంగ) ఐతే ఎంటి
వెం: మీరు ఎమంటు ఇస్తాము అని అన్నారు గా
flip kart : నీకు కొడుకు పుడితే మేము ఎందకు ఇస్తాము
వెెం : మీరే కదండి "CASH ON DELIVARY "అని TV లో ప్రకటనలు ఇస్తున్నారు
వెంగళప్ప : రాక్
flip kart : షాక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి