నవీనము

18, ఫిబ్రవరి 2016, గురువారం

దాత అనేవాడు ఎప్పుడైనా దానం బీదలకు మాత్రమే చేయాలి కానీ డబ్బునవారికి కాదు





చ. సిరి గలవాని కెయ్యెడలఁ జేసినమే లది నిష్ఫలం బగున్‌

నెఱి గుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలం బగున్‌

వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం

గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా

భావం - 

దాత అనేవాడు ఎప్పుడైనా దానం బీదలకు మాత్రమే చేయాలి కానీ డబ్బునవారికి కాదు. డబ్బున వారికి చేస్తే అది నిష్ఫలం అవుతుందే. పేదవారికి చేస్తేనే మేలు కలుగుతుంది. అది ఎలాగంటే మేఘుడు వాడిన చేల మీద వర్షం కురిపిస్తే ఉపయోగం ఉంటుంది కానీ సముద్రంలో కురిస్తే ఎవరికి ప్రయోజనం? దీన్నే భగవానుడు గీతలో స్పష్టం చేస్తాడు. దేశకాలాలను పాత్ర

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy