నవీనము

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఎలాగైనా సరే కాపాడాల్సిందే



ఒక రోజు చలపాయ్ కాంతాన్నీ, తన అత్త గారినీ తిసుకుని వన విహారానికి వెళ్ళాడు..

అక్కడ బాగా చీకటి పడిపోయేసరికి, అక్కడె పడుకుందాం అని రెండు టెంట్లు వేశారు.
ఒక దానిలో మనోడు, రెండో దానిలో కాంతం, వాళ్ళ అమ్మ నిద్ర పోతున్నారు...


అర్ధరాత్రి ఒక సింహం కాంతం వాళ్ళున్న టెంట్లో దూరింది. అత్త గారు ఎలాగో బయటకు తప్పించుకుని వచ్చేసింది...

అత్తగారు: కాపాడండి.. కాపాడండి. చంపేస్తుందేమో....

చలపాయ్: నిజమేనండి బాబూ.. అసలే మన దేశం లో వణ్య ప్రాణులు అంతరించిపోతున్నాయంట.. ఆ సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాల్సిందే...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy