నవీనము

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

"బొత్తిగా నమ్మకం లేదు.."



"బొత్తిగా నమ్మకం లేదు.."
  రాము: మా నాన్నకు నా మీద బొత్తిగా నమ్మకం లేదని తేలిపోయిందిరా...!
సూరి: ఏమయ్యందేంటి...? ఎందుకలా అంటున్నావు..?
రాము: ఏం లేదురా..!
పొద్దునే మూర్ఛ వచ్చినట్లు నాటకమాడాను.
దగ్గర్లో బీరువా తాళం ఉన్నప్పటికీ ఇల్లంతా వెతికి ఓ పనికిరాని ఇనుపముక్క తెచ్చి నా చేతిలో పెట్టాడురా...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy