ఆశారావ్ తన ప్రియురాలితో కార్లో నిర్మానుష్యమయిన రోడ్డుమీద వెళ్తోంటే ఈ మధ్య నాకు ఆపరేషన్ జరిగింది కదా!
ఎక్కడ జరిగిందో చూపించమంటావా?
కవ్వింపుగా అడిగిందామె.
చూపించుడియర్ అన్నాడు ఆశారావ్ వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో.
..
..
..
..
చూపిస్తా ఆగు అంది నవ్వుతూ .....
..
..
..
ప్లీజ్ చూపించవా మళ్ళి అడిగాడు ఆశారావ్
..
..
..
..
..
ఆగు నీకంతా తొందరే..... ఇంకొంచం దూరం పోనీ...........అంది ఆమె
..
..
..
..
..
..
కొంతదూరం వెళ్ళాక...
ఇదిగో! ఈ రోడ్డు చివరికెళ్ళి కుడిచేతి వేపు తిరిగితే చాలు ఆ హాస్పిటల్ కనబడుతుంది. అందామె.!

కామెంట్‌ను పోస్ట్ చేయండి