ఒక ఆర్మీ కాంప్ జరుగుతుంది..
వాళ్ళ ఆఫీసర్ పొరపాటున నదిలో పడి కొట్టుకుపోతున్నాడు..
అది ఒక జవాను చూసి, ప్రాణాలకి తెగించి ఆయన్ని కాపాడాడు...
ఆఫీసర్: శభాష్.. నువ్వు చాలా ధైర్యశాలివోయ్.. రేపు పెరేడ్ లో అందరి ముందు ఈ విషయం చెప్పి నీకు మెడల్ వచ్చేలా చేస్తా...
జవాను: అయ్యా.. మీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకండి... మిమ్మల్ని కాపాడానని తెలిస్తే, మిగతా జవాన్లు అందరూ కలిసి నన్ను చంపేస్తారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి