నవీనము

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

మీకోసం కొన్ని సరస్వతీ శ్లోకాలు



రేపు(13-02-2016) మాఘ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి. ఈ విశేషాన్ని ఎందరో వివరించారు.
అందరూ సరస్వతీ నామాలు, స్తోత్రాలు చదువుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి.

మీకోసం కొన్ని సరస్వతీ శ్లోకాలు.


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమేసదా

పద్మపత్ర విశలాక్షి పద్మకేసరి వర్ధినీ
నిత్యం పద్మాలయా దేవి సామాపాతు సరస్వతి
భగవతి భారతి నిశేష జాడ్యాపహా ||

మాణిక్య వీణా ముపలాల యంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీల ద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

సరస్వతి అష్టోత్తర స్తోత్రం

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 ||

శివానుజా పుస్తకధృత్ ఙ్ఞానముద్రా రమా పరా |
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 ||

మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా |
మహాభాగా మహొత్సాహా దివ్యాంగా సురవందితా || 3 ||

మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా |
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || 4 ||

చంద్రికా చంద్రవదనా చంద్రలెఖావిభూషితా |
సావిత్రీ సురసా దెవీ దివ్యాలంకారభూషితా || 5 ||

వాగ్దెవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా |
భొగదా భారతీ భామా గొవిందా గొమతీ శివా || 6 ||

జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా |
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మఙ్ఞానైకసాధనా || 7 ||

సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా |
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలొచనా || 8 ||

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy