భార్యను చంపిన కేసులో శిక్ష పడ్డాక చలపాయ్ ని తీసుకు వెళ్తున్నారు పోలీసులు..
వెంగళాయ్: భార్యని చంపినందుకు నీకు ఎంత కాలం శిక్ష వేశారు?
చలపాయ్: ఆరు వారాలు....
వెంగళాయ్: ఓస్ అంతేనా?
అంటూ పక్కనే ఉన్న పోలీసు దగ్గర నుండి తుపాకీ లాక్కుని తన భార్యని టపా, టపా కాల్చేశాడు..
వెంగళాయ్: హహహ, నేను కూడా నా భార్యని చంపెశా. వేసుకోండి నాక్కూడా 6 వారాల్ శిక్ష..
చలపాయ్: ఒరేయ్ వెధవా.. ఏది కూడా పూర్తిగా వినవా? ఆరు వారాల్లో నాకు విధించిన
' ఉరి శిక్ష ' అమలు చేయమని చెప్పింది కోర్టు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి