నవీనము

26, జనవరి 2016, మంగళవారం

జాలి



జాలి

"భర్త చనిపోయాడని ఆవిడ చూడు ఎలా ఏడుస్తుందో పాపం.."
అన్నాడు జాలిగా సుమన్


"ఛాల్లేండి సానుభూతి... మీరుపోతే నేను అంతకంటే పెద్దగానే ఏడుస్తాను"
ఉడుక్కుంటూ అంది సుమిత్ర.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy