కాంతానికీ, చలపాయ్ కి మధ్య చాలా పెద్ద గొదవ జరిగింది..
రోజు రోజుకీ ఎక్కువైపోతున్న కాంతం హింస తట్టుకోలేక చలపాయ్ బజారుకెళ్ళి విషం తెచ్చుకుని తాగేశాడు..
ఆ విషం వలన మనోడు చావనైతే చావలేదు కానీ, కోమా దాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు.
హాస్పటల్లో నానా యాతన పడి, నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు.
కాంతం: ఇదే నీతో వచ్చిన చిక్కు. ఏ వస్తువు కూడా నాణ్యమైనది తెచ్చుకుని తగలడవు. ఇప్పుడు చూడు అనవసరంగా హాస్పటల్ కి ఎంత ఖర్చు అయ్యిందో....
కామెంట్‌ను పోస్ట్ చేయండి