Posted by
navachaitanyavedike
on
7:15 AM
in
చతురులు
హాస్యం
|
Comments :
0
శంభులింగం : అదేంటి జంభూ, తలక్రిందులుగా ఎందుకున్నావు? జంభులింగం : తలనొప్పిగా ఉందిరా. శంభులింగం : మరి టాబ్లెట్ వేసుకోవచ్చుగా? జంభులింగం : వేసుకున్నారా, కానీ అది గొంతులోనుండి కడుపులోకి వెళ్ళింది. అందుకే అది తలలోకి వెళ్ళాలనే ఇలా తలక్రిందులుగా వేళ్ళాడుతున్నా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి