నవీనము

23, జనవరి 2016, శనివారం

విడాకులు



వెంగళాయ్: రోజూ బట్టలు

ఉతుక్కోవడం, గిన్నెలు

కదుక్కోవడం బయట ఫుడ్

తినటం.... ఇవన్నీ

చేయలేకపోతున్నా గురూ.

అందుకే " పెళ్ళి "

చేసుకుందామని డిసైడ్

అయ్యా.

చలపాయ్ : విచిత్రంగా

ఉందే ... మొత్తం ఇవే

కారణాల వల్ల నేను "విడాకులు " తీసుకున్నాను

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy