నవీనము

8, జనవరి 2016, శుక్రవారం

ఈశాన్య భారతానికి పొంచి ఉన్న అతి పెద్ద ముప్పు

ఈశాన్య భారతానికి భవిష్యత్తు లో అతి పెద్ద ప్రకృతి విలయం తాకబోతుంది అని అది రిక్టారు స్కేలు పై 8.7 భూకంప తీవ్రతతో కాటేయబోతుందని రక్షణ శాఖ వారు వెల్లడించారు.
                                                పర్వతాల క్రింద పలకలు కదలడం వల్ల ఈ మద్య కాలము లో మణిపుర్ లో రిక్టారు స్కేలు 6.7 తీవ్రతతో  2016 లో ,నేపాల్ లోతీవ్రత రిక్టారు స్కేలు పై 7.3 గా 2015 లో మరియు రిక్టారు స్కేలు పై 6.9 తీవ్రతతో సిక్కిం లో భూకంపాలు సంభవించాయని.అలాంటిధే  ఇపుడు పర్వతాల క్రింధ మరొకసారి జరుగుతోoదని దాని వల్ల  ఈశాన్య భారతాoలో భవిష్యత్తు లో రిక్టారు స్కేలు పై 8.7 తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని జాగ్రతగా ఉండాలని తెలిపారు.
                                        అలాంటిదే జరిగితే ఇది అత్యంత భయానక విలయంగా నిలుస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

                              ఇలాంటి విలయం నుంచి నా దేశాన్ని రక్షించు అని దైవాన్ని ప్రార్థిస్తూ
                                                                                                                    మీ మంచి మిత్రుడు 
 
                                                      

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy