నవీనము

7, జనవరి 2016, గురువారం

వైద్య విద్యార్థి-ఇంజనీరింగ్ విద్యార్థి


వైద్య విద్యార్థి-ప్రపంచములో శాశ్వతంగా జీవించడానికి మందు ఉంటుందా?
ఇంజనీరింగ్ విద్యార్థి-అయితే ముందు నువ్వు ఇంజనీరింగ్ లో చేరు.
వైద్య విద్యార్థి-ఎందుకు?
ఇంజనీరింగ్ విద్యార్థి-ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండటానికి.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy