నవీనము

4, జనవరి 2016, సోమవారం

ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పేషెంట్ వినకూడని మాటలు...



1)బయట కిడ్నీ వ్యాపారం జోరుగా సాగుతుంది, ఒక్కొక్కటి కొన్ని లక్షలు పలుకుతుంది
2)అబ్బ నా కాన్సంట్రేషణ్ దెబ్బ తింటోంది, ఆ లబ్ డభ్ సౌండ్ కొంచెం ఆపలేరా?
3)దానిని ఆ కుక్క పట్టుకెల్లిపోతుంది చూడండి ,ఎవరైనా వెంటనే దానిని పట్టుకోండి
4)ఇతని లివర్ ఇక్కడుంటే, లోపల పెట్టి కుట్టిందేమిటి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy