నవీనము

4, జనవరి 2016, సోమవారం

వంట-విడాకులు


నిన్ననే పెళ్ళి చేసుకుని ఇవాళ విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నారు?" రాధని అడిగాడు జడ్జి.



"నిన్న రాత్రి ఆయన నా మనస్సుని గాయపరిచే మాట అన్నాడు
.
.

ఏంటో అది?"

"నాకు వంటచేయడం రాదని..."చెప్పింది

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy